సన్నని నడుము తో అందాలు చూపెడుతూ..!!

-

సన్నని నడుము తో  అందాల ప్రదర్శన చేస్తూనే , ఇంటర్వ్యూ లతో కాలం గడుపుతున్న భామ అరియాన. అంతకు ముందు ఊరు పేరు తెలియని ఈ భామను మన రామ్ గోపాల్ వర్మ  తన దైన శైలిలో ఇంటర్వ్యూ ఇచ్చి తనని ప్రమోట్ చేసాడు. అంతకు ముందు ఎవరికీ తెలియకుండా ఉన్న ఈ కుర్రది  బిగ్ బాస్’ నాలుగో సీజన్  లో టాప్ ప్లేస్ ఎపిసోడ్ కు వెళ్ళింది.

అంతకు ముందు కొంచెం పుష్టిగా ఉన్న అరియన ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ తో కలసి జిమ్ లో వర్క్ అవుట్ లు చేసిందో అప్పటి నుండి మరీ దారుణమైన నాజూకు గా మారింది. అప్పటి నుండి ఇంటర్వ్యూ,టీవీ ఛానెల్ షోస్ తో  బిజీగా వున్నా, సోషల్ మీడియాలోనూ గ్యాప్ ఇవ్వకుండా ఫోటోస్ పెడుతూ హల్చల్ చేస్తోంది.

ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటర్వ్యూ లు చేస్తూఆరో సీజన్ పై అప్డేట్ అందించిన ఈ సుందరి స్టార్ మా రూపొందించిన ‘బీబీ కెఫే’ టాక్ షోతోనూ అలరించింది. అలాగే బి బి జోడీ లో  మా టీవి లో అరియానా గ్లోరీ, కమెడియన్ ముక్కు అవినాష్ తో కలిసి పెర్ఫామెన్స్ ఇచ్చింది. డిసెంబర్ 25నే షో కూడా ప్రసారం అయ్యింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version