Disha Patani: బోల్డ్ ఫోజులతో కైపెక్కిస్తున్న దిశా పటానీ.. కుర్రకారు చూసి తట్టుకోలేదు..!

-

బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటానీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘లోఫర్’ చిత్రంతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన ఈ సుందరి.. ఆ తర్వాత బీ టౌన్ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ తన వెరీ హాట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, నెట్టింట అగ్గి రాజేసింది. ఎద అందాలతో పాటు కంప్లీట్ బాడీ పార్ట్స్ క్లియర్ గా కనబడేలా డ్రెస్సు ధరించి ఫోజులు కొడుతోంది. ఆ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దిశా పటానీ ఫోజులు చూసి నెటిజన్లు ‘హాట్ నెస్ కు కేరాఫ్ దిశ’ అని అంటున్నారు.

దిశా పటానీ ‘ఏక్ విలన్ రిటర్న్స్’ పిక్చర్ షూటింగ్ కంప్లీట్ చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’లో దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తోంది. ‘యోధ’, ‘KTina’ చిత్రాల్లోనూ ఈ సుందరి నటిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది ఈ సుందరి.

 

Read more RELATED
Recommended to you

Latest news