స్విమ్మింగ్ పూల్ లో హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..!

-

ప్రస్తుత కాలంలో చాలా మంది బుల్లితెర నటీమణులు కూడా హీరోయిన్స్ రేంజ్ లో హాట్ అందాలను ప్రదర్శిస్తూ మరింత గ్లామర్ గా తయారవుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలలో అవకాశాల కోసమో లేక పాపులారిటీని సొంతం చేసుకోవడానికో తెలియదు కానీ ఇలా రకరకాల హాట్ అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేస్తున్నారు. ఇకపోతే అలా అందాల ఆరబోతతో మరొకసారి వార్తల్లో నిలిచింది జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి.. రీతూ చౌదరి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జీ తెలుగు సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈమె ఆ తర్వాత పలు బుల్లితెర షోలలో కూడా అందరిని ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా తనకంటూ మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు తాజాగా థైస్ అందాలతో పాటు ఎద ఎత్తులు చూపిస్తూ మరొకసారి రచ్చ రేపింది. మరొకవైపు స్విమ్మింగ్ పూల్ లో తడిచిన తడి అందాలతో చెమటలు పట్టించేలా కొన్ని ఫోటోలు షేర్ చేసింది రీతూ చౌదరి.. అమ్మడి తడి అందాలతో సోషల్ మీడియా హీటెక్కి పోతోంది..

స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది రీతూ చౌదరి. ఇన్నర్ గ్లామర్ హైలెట్ అయ్యేలా కెమెరా ముందు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక జబర్దస్త్ కంటే ముందు కొన్ని సీరియల్స్, వెండితెరపై కూడా కొన్ని సినిమాలు చేసిన ఈమె అక్కడ రాని పాపులారిటీని జబర్దస్త్ ద్వారా దక్కించుకుంది .ఇక ఇప్పుడు గ్లామర్ షో చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.<

/p>

Read more RELATED
Recommended to you

Exit mobile version