ప్రభాస్ పై మాళవిక మోహనన్ సంచలన ట్వీట్ !

-

మల్లు హీరోయిన్ మాళవిక మోహనన్..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తలపతి విజయ్- వెర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది మాళవిక. ఈ పిక్చర్ తెలుగులోనూ చక్కటి విజయం సాధించింది.

ఇకపోతే మాళవిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తను తెలుగులోనూ డైరెక్ట్ సినిమాలు చేయడానికి రెడీ అని చెప్పేసింది ఈ సుందరి. అలా అవకాశం వస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో హీరోయిన్ గా నటిస్తానని పేర్కొంది ఈ ముద్దుగుమ్మ.

ఈ భామ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట హీట్ ఇంకా పెంచేస్తుంటుంది. కాగా, తాజాగా ప్రభాస్‌ పై ట్వీట్‌ చేసింది ఈ సుందరీ. నాకు నచ్చిన హీరోలలో ప్రభాస్‌ ఒకడు.. అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేసింది ఈ మల్లు హీరోయిన్.

Read more RELATED
Recommended to you

Latest news