టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ కు తీవ్ర అస్వస్థత నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీ ఘటనపై… మాట్లాడేందుకు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు మంచు మనోజ్ కుమార్. అయితే యూనివర్సిటీ ఘటనపై ఫిర్యాదు చేసి బయటకు వచ్చి… మీడియాతో మాట్లాడారు మంచు మనోజ్.
ఈ తరుణంలోనే కడుపునొప్పితో మధ్యలో వెళ్లిపోయారు. ఆయనకు తీవ్ర అస్వస్థత నెలకొనడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక మంచు మనోజ్ పరిస్థితి చూసి ఆందోళనకు గురైంది మౌనిక. దీంతో వెంటనే.. మంచు మనోజ్ తో వెళ్ళిపోయింది మనోజ్ భార్య మౌనిక. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మంచు మనోజ్ కు అస్వస్థత
తిరుపతిలో ఫిర్యాదు చేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన మనోజ్.
కడుపు నొప్పితో మధ్యలో వెళ్లిపోయిన మనోజ్.
మనోజ్ చూసి ఆందోళన కు గురైన భార్య మౌనిక. pic.twitter.com/EJoeBBkF96— ChotaNews App (@ChotaNewsApp) January 16, 2025