త్రిష, ఖుష్బు, చిరంజీవిపై మన్సూర్ అలీఖాన్ కేసు ?

-

కోలీవుడ్ బ్యూటీ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై పలు సినిమా ఇండస్ట్రీల పెద్దలు, ఇతర నటులు తీవ్రంగా స్పందిస్తూ త్రిషకు మద్దతు పలుకుతున్నారు. తాను తప్పుగా ఏం మాట్లాడలేదని త్రిషకు క్షమాపణ చెప్పే ఉద్దేశమే లేదని మన్సూర్ అలీఖాన్ ఇటీవల అన్నాడు. అయితే తాజాగా ఈ నటుడు దిగొచ్చి.. ఎట్టకేలకు ఇవాళ త్రిషకు క్షమాపణలు చెప్పాడు.

Mansoor Ali Khan’s case against Trisha, Khushbu, Chiranjeevi

‘ఐయామ్ సారీ త్రిష.. ఈ చారిత్రక యుద్ధం ముగిసింది. ప్రజలంతా ఎవరి పని వారు చేసుకోండి’ అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా, తాజాగా, త్రిష, ఖుష్బు, చిరంజీవిపై మన్సూర్ అలీఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురుపైనా పరువునష్టం , నష్టపరిహారం కేసు, క్రిమినల్ కేసు,మానసిక హింసించడంపై కేసులు వేస్తున్నారు నటుడు మన్సూర్ అలీఖాన్.
తన ప్రసంగాన్ని ఎడిట్ చేసి త్రిషపై అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించారని ఫైర్ అయ్యాడు. అందుకే ఈ ముగ్గురుపైనా పరువునష్టం , నష్టపరిహారం కేసు, క్రిమినల్ కేసు,మానసిక హింసించడంపై కేసులు వేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version