Big Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఔట్..‘బిగ్ బాస్’ గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT వర్షన్ రసవత్తరంగా సాగుతోంది. పదకొండో వారం ఎలిమినేషన్ కూడా జరిగింది. ఇప్పటి వరకు హౌజ్ లో చక్కటి ఆట, మాటలతో అలరించిన నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు.

నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తో గేమ్ ఇంకా రసవత్తరంగా మారింది. మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్స్ టైటిల్ గెలుచుకునేందుకు తమదైన వ్యూహాలు పన్నుతున్నారు. ఎట్టి పరిస్థితులలో టాప్ ఫైవ్ లో నిలవడమే కాదు..టైటిల్ గెలుచుకోవాలని అనుకుంటున్నారు.

ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం నటరాజ్ మాస్టర్ ‘బిగ్ బాస్’ హౌజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ OTT వర్షన్ కాకుండా స్టార్ మాలో షో టెలికాస్ట్ అయితే తాను ఎలిమినేట్ అయ్యేవాడిని కాదని అన్నాడు. ‘బిగ్ బాస్’ లోని కొందరు కంటెస్టెంట్స్ పేడ్ సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మొత్తంగా బిగ్ బాస్ గేమ్..ఇంకా రసవత్తరంగా పన్నెండో వారంలో సాగనుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news