BREAKING: లావణ్య పై దాడి చేసిన RJ శేఖర్ బాషా

-

RJ Shekhar Basha who attacked Lavanya:  లావణ్య – రాజ్‌ తరుణ్‌ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాజాగా లావణ్య పై దాడి చేశాడు RJ శేఖర్ బాషా. ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ లోను ఉండగా లావణ్య , శేఖర్ బాషా మధ్య వివాదం నెలకొందని సమాచారం. ఈ తరుణంలో లావణ్య పై కడుపు పై తన్ని, దాడి చేశారు శేఖర్ బాషా.

RJ Shekhar Basha who attacked Lavanya

ఇక ఈ దాడి నేపథ్యంలో గాయాలతో డయల్ 100 కి సమాచారం ఇచ్చింది లావణ్య. లావణ్య పై పదే పదే శేఖర్ బాషా ఆరోపణలు చేస్తుండడం తో ఓ యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ కు వెళ్లింది లావణ్య. అయితే… లావణ్య ను చూడగానే విచక్ష రహితంగా దాడి చేసి , హత్యహత్నం చేశాడు RJ శేఖర్ బాషా. ఇక ఈ సంఘటనపై జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు లావణ్య. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం లావణ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.

https://x.com/ChotaNewsTelugu/status/1819904318562083098

Read more RELATED
Recommended to you

Exit mobile version