SAMANTHA : తెగించిన సమంత..’F**K’ టీ షర్ట్ తో దర్శనం !

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. ఇక ఇటీవలే స్విట్జర్లాండ్‌ ఎంజాయ్‌ చేసిన సమంత.. తిరిగి ఇండియా చేరుకుంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా ముంబైలో దర్శనం ఇచ్చింది ఈ బ్యూటీ. అక్కడ ఓ సెలూన్‌ లో నుంచి బయటకు వస్తున్న సమంతను కెమెరాలో బంధించారు.

సమంత పర్‌ ఫెక్ట్‌ లుక్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. క్యాజువల్‌ లుక్‌ లో టీ షర్టు పై ప్రత్యేక సందేశంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సమంత టీ షర్ట్‌ పై ”F**K YOU.. YOU F**KING.. F**K” అని రాసి ఉంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. సమంతకు పైత్యం బాగా పెరిగిందని.. అందుకే ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరుగుతోందని దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడతున్నారు.

అంతేకాదు.. సమంత వేసుకున్న ఈ టీ షర్టు ధర తెలిస్తే… షాక్‌ కావాల్సిందేనట. ఆమె ధరించిన టీ షర్ట్‌.. రూ.17000 అట. అంటే ఒక సామాన్యుడి నెల జీతం అన్న మాట. వైట్‌ రిప్ట్‌ టీతో జత చేసిన బేసిక్‌ బ్లాక్‌ జీన్స్‌ ధరించి.. సూపర్‌ కూల్‌గా కనిపించింది సమంత. కాగా.. ప్రస్తుతం సమంత యశోద సినిమాతో పాటు పలు పాన్‌ ఇండియాలో మూవీస్‌ లోనూ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news