మళ్లీ శ్రీరెడ్డి హాట్​ పోస్ట్​​, ఈ సారి అవి చూపిస్తూ చీర్స్​ కొడుతూ..

-

టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఓ దశలో ఆమె మీడియాలో ఫుల్​ పాపులర్​ అయ్యారు. ఆమె చేసిన మీటూ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్​తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ చేశారు. మరి కొందరు ప్రముఖ నటులు అవకాశాలు పేరుతో వాడుకున్నారని బహిరంగా ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరీపై తన ఇష్టమొచ్చినట్లు బూతుల పూరాణంతో సంచలనం సృష్టించారు.

అలాగే అవకాశాలు ఇవ్వడం లేదని అర్థనగ్న ప్రదర్శన చేసి సోషల్​మీడియా హాట్​ టాపిక్​గా మారారు. ప్పటి నుండి తనకు నచ్చని వాళ్ళను సోషల్ మీడియాలో తిడుతూ, నచ్చిన వాళ్ళను పొగుడుతూ వార్తల్లో నిలూస్తూనే ఉన్నారు. అలాగే హాట్ ఫోటోస్ షేర్ చేయడం, నెటిజెన్స్ అభిప్రాయాలు చేస్తున్నారు.

తాజాగా శ్రీరెడ్డ్డి షేర్ చేసిన ఫోటో వైరల్​గా మారింది. ఆమె లోయర్ లేకుండా థైస్​ షో చూపిస్తూ ట్విట్టర్​లో పోస్ట్ పెట్టారు. దానికి సింగిల్ ఫర్ ఎవర్, ఛీర్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. దీంతో ఎప్పటిలాగే నెటిజెన్స్ బూతులతో రెచ్చిపోయారు. కొందరైతే పొగడ్తలు కురిపించగా.. ఓ నెటిజన్ మాత్రం ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక ఆడపిల్లల తండ్రిగా నీ ఫోటో చూడాలంటే నాకే సిగ్గుగా ఉంది క్షమించు అంటూ కామెంట్ చేశారు. కాగా, ఈ మధ్యలో శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఛానల్​లో వంటలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు.

చివరిసారిగా శ్రీరెడ్డి.. 2021లో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్లైమాక్స్ మూవీలో నటించారు. ఆ తర్వాత నుంచి అంతగా కనపడలేదు. కేవలం సోషల్​మీడియాలోనే కనిపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news