యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్‌..విదేశాలకు పారిపోకుండా !

-

యూట్యూబర్ హర్షసాయి కేసులో మరో ట్విస్ట్‌ నెలకొంది. యూట్యూబర్ హర్షసాయి కోసం ముమ్మ‌రంగా గాలిస్తున్న పోలీసులు..బిగ్‌ స్కెచ్‌ వేశారు. యూట్యూబర్ హర్షసాయి విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. యూట్యూబర్ హర్షసాయి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు బాధితులు.

The victim complained to the Cyberabad CP that Harshasai was trying to flee abroad

ఈ తరుణంలోనే..యూట్యూబర్ హర్షసాయి విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మెగా సినిమా కాపీ రైట్స్ కోసం తనపై లైంగిక దాడి చేశాడ‌ని ఫిర్యాదు చేసింది బాధితురాలు. అటు హర్షసాయిపై లైంగిక దాడి కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు.. యూట్యూబర్ హర్షసాయి కోసం ముమ్మ‌రంగా గాలి స్తున్న పోలీసులు. యూట్యూబర్ హర్షసాయి బెంగళూరులోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై రెండు రోజు ల్లో క్లారిటీ రానుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version