భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతున్నాయా.. అయితే ఒక్కసారి ఈ పని చెయ్యాల్సిందే…

-

మాములుగా భార్యా భర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే కొన్ని గొడవలు సరదాగా ఉంటే, మరికొన్ని గొడవలు తీవ్రపరినామాలకు దారి తీస్తాయి..ఇంట్లో భార్య భర్తలు సంతోషంగా ఉంటే పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉండి, ఆ ఇల్లు ప్రశాంతంగా సౌభాగ్యంతో వెళ్లి విరుస్తుంది. అయితే పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులే తరచూ గొడవ పడుతూ ఉంటే పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత వాటిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. అయితే కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో వాస్తు పరంగా చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తెల్ల చందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చి పెట్టండి. ఇది చాలా శక్తివంతమైనది. గొడవలను తగ్గిస్తుంది. ఆలుమగల మధ్య ప్రేమను పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను తొలగిస్తుంది.. అయితే కొద్దిగా ఉప్పు తీసుకొని గదిలో ఏదొక మూల కళ్లు ఉప్పును ఉంచి ఒక నెల అలా వదిలేస్తే చాలా మంచిది..

ఒక నెల తరువాత ఆ ఉప్పు తీసి కొత్త ఉప్పును వేయండి. ఇలా తరచూ చేస్తుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి. అలాగే భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేసారి తినేందుకు ప్రయత్నించండి. వీలైతే వంటగదిలో తినేందుకు ప్రయత్నించండి. వంటగది పెద్దగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇలా వంటగదిలో అందరూ కలిసి భోజనం చేయడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యాన్ని సూచిస్తాడు.. ఇంకా ఎక్కువగా గొడవలు జరుగుతున్నట్ల అనిపిస్తే ఎరుపు రంగు దుస్తులను వేసుకోవడం మానెయ్యడం మంచిది..ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చేస్తే భార్యాభర్తలు చేస్తే గొడవలు తగ్గిపోతాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version