మెదక్: అక్రమార్కులకు కమిషనర్ వార్నింగ్..

-

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో అనధికారంగా రోడ్లను ఆక్రమించుకుని, నిర్మించుకున్న కట్టడాలను మున్సిపల్ కమిషనర్ జి. మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టం ప్రకారం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం, నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమన్నారు. ఇటువంటి నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version