9వ రోజు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు

-

యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు శ్రీ మహా విష్ణు అలంకార గరుడ వాహన సేవలో లక్ష్మినరసింహుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో దివ్య విమాన రథోత్సవం జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news