నమ్మిన స్నేహితులను అడ్డంగా మోసగించి కోట్ల రూపాయలు దండుకున్న అంతరాష్ట్ర చీటర్ ను పెద్దపల్లి పోలీజులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలను పెద్దపల్లి ఏసిపి సారంగపాణి వెల్లడించారు. ఖమ్మంకు చెందిన వాసిరెడ్డి రాహుల్ సుల్తానాబాద్ కు చెందిన జక్కుల మమతను మోసగించి రూ. 15.50 లక్షల రూపాయల నగదుతో పాటు అయిదున్నర తులాల బంగారాన్ని తీసుకున్నాడని మమత ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు