ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.960 కోట్ల నష్టం’

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలో 19 మండలాల్లో వారం కిందట రాళ్ళవాన ధాటికి మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిర్చి రూ.900 కోట్లు, మొక్కజొన్న రూ.50కోట్లు, ఇతర పంటలు రూ.10కోట్లు, మొత్తంగా రూ.960కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నష్ట వివరాలను ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు నివేదించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version