మెదక్: యువతకు ఉచితంగా కోచింగ్

-

మెదక్ జిల్లాలో 1149 ఉద్యోగాలు రానున్నందున యువతకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. రజకులు చదువులో వెనకబడ్డారని, పిల్లలను కష్టపడి చదివించాలని పిలుపునిచ్చారు. 70 ఏండ్లలో జరగంది సీఎం కేసీఆర్ ఏడేండ్లలో అభివృద్ధి చేశారని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారన్నారు. జిల్లాల ఏర్పాటుతోనే మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version