మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద ఘోర ప్రమాదం

-

మేడ్చల్ జాతీయ రహదారి చెక్ పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకు వచ్చిన ఓ కారు డివైడర్‌ను ఢీకొన్నది. కారులో 9 మంది ఉన్నారు.. అందులో ఇద్దరు మృతి అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మారుతీ ఎకో TS07GK 7291 రామాయంపేట్ నుంచి నగరానికి HYDకు ఈ ప్రమాదం జరిగింది. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version