రాష్ట్ర బడ్జెట్‌లో నల్లగొండ జిల్లాకు మొండిచేయి

-

రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు మొండి చేయి చూపిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెలు పెరిగినా పేదలకు మాత్రం వృద్ధాప్య పెన్షన్లు కొత్తవి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పేర్కొనలేదని చెప్పారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు కూడా అరకొర మాత్రమే ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news