నేడు వరంగల్‌కి సినీ ప్రముఖుల రాక

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఖిలా వరంగల్ ఖుష్ మహల్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈకార్యక్రమంలో ప్రముఖ సింగర్ మధుప్రియ, బుల్లెట్ బండి ఫేమ్ మోహన బోగరాజులతో అలరించే పాటలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version