చేపలు పట్టడం అంత వీజీ కాదు బాసు..!

ఫిషింగ్.. లేదా చేపలు పట్టడం అనేది ఒక ఆర్ట్. అది అంత వీజీ కాదు. గ్రామాల్లో చాలామంది గాలాలతో చెరువుల్లో, కుంటల్లో చేపలు పడుతుంటారు. అయితే.. చేపలు అందరికీ పడవు. కొంతమందికి పడుతాయి. మరికొంతమంది.. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చున్నా వాళ్లకు పడవు గాక పడవు. అదంటే.. ఈ వీడియో చూడండి.. మీకు చేపలు పట్టడం ఎంత కష్టమో తెలుస్తుంది.