మీకు భాంగ్ అంటే ఇష్టమా..? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

-

హోలీ నేడు చాలా మంది భాంగ్ ని తీసుకుంటూ ఉంటారు. అసలు హోలీ పండుగ అంటే రంగులు మరియు వివిధ రకాల పానీయాలు. అలానే గుజియా వంటి స్వీట్స్ ని ప్రిపేర్ చూసుకుంటూ ఉంటారు. హోలీ నాడు భాంగ్ లస్సి లేదా భాంగ్ లస్సి చేసుకుంటూ ఉంటారు. ఇది డ్రింక్ కి మంచి ఫ్లేవర్ ను ఇస్తుంది. అలానే విటమిన్స్, మినిరల్స్ మరియు ఎమైనో యాసిడ్స్ కూడా ఇస్తుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం..!

యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి:

దీనిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచిది.

జీర్ణ సమస్యలను తొలగిస్తుంది:

పురాతన కాలం లోకి వెళితే భాంగ్ ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గి పోతాయి అని అనేవారు. అలానే ఆకలి లేక పోయినా, సన్ స్ట్రోక్, జ్వరం లాంటివి కూడా ఇది తొలగిస్తుంది.

ఏకాగ్రతను పెంచుతుంది:

ఋషులు, మునులు దీనిని తీసుకోవడం వల్ల మెడిషన్ చేసుకోవడానికి ఏకాగ్రతని పెంచుకునేవారు. కనుక దీనిని తీసుకోవడం వల్ల ఏకాగ్రతని కూడా పెంచుకోవచ్చు.

హీలింగ్ గుణాలు:

హోలీ నాడు చేసుకునే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల హీలింగ్ ప్రాపర్టీస్ అందుతాయి. అలానే విటమిన్ ఈ, ఫ్యాటీ యాసిడ్స్, అమైనో ఆసిడ్స్ హెంప్ సీడ్ ఆయిల్ ద్వారా మనకి కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news