ఆరోగ్యం

అల్ల‌నేరేడు పండ్లే కాదు.. చెట్టు మొత్తం ఉప‌యోగ‌క‌ర‌మే..!

వేస‌వి కాలం ముగింపున‌కు వ‌చ్చింది. ఈ సీజ‌న్‌లో మ‌నకు ఎక్క‌డ చూసినా అల్లనేరేడు పండ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఈ నెల‌లో ఈ పండ్లు బాగా దొరుకుతాయి. అయితే ప్ర‌తి సీజ‌న్‌లోనూ మ‌నం ఆయా పండ్ల‌ను తిన్న‌ట్లే ఈ సీజ‌న్‌లోనూ అల్ల నేరేడు పండ్లను తినాలి. వీటితో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. సాధార‌ణంగా ఈ...

క‌ల‌బంద గుజ్జుతో బోలెడు లాభాలు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక రకాల ఔష‌ధ మొక్క‌ల్లో క‌ల‌బంద కూడా ఒక‌టి. దీన్ని మ‌నం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. క‌ల‌బంద‌కు ప్ర‌స్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని ఆకుల్లో ఉండే గుజ్జును ప్ర‌స్తుతం అనేక ర‌కాల కాస్మొటిక్స్, మందుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. అయితే క‌ల‌బంద గుజ్జును మ‌నం కూడా ప‌లు అనారోగ్య...

కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా..? ప‌చ్చికొబ్బ‌రి తినండి..!

చాలా మంది కొబ్బ‌రి నీటిని తాగేందుకే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. కానీ ప‌చ్చికొబ్బ‌రిని తినేందుకు ఏ మాత్రం ఆస‌క్తిని చూపించ‌రు. కానీ ప‌చ్చి కొబ్బ‌రిలోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు పోష‌కాలు అందుతాయి. అలాగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. ఈ...

అవ‌కాడోల‌తో దండిగా లాభాలు..!

అవ‌కాడోల‌ను ఒక‌ప్పుడు చాలా ఖ‌రీదైన పండుగా భావించి చాలా మంది వాటిని దూరంగా ఉంచేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు. అంద‌రిలోనూ నెమ్మ‌దిగా మార్పు వ‌స్తోంది. దీంతో అవ‌కాడోల‌ను కూడా ఇప్పుడు చాలా మంది తింటున్నారు. వీటిని చాలా రెస్టారెంట్లు త‌మ త‌మ డిషెస్‌లో వేసి వండుతున్నాయి. అలాగే వీటిని స‌లాడ్స్‌, స్మూతీలు, డోన‌ట్స్‌, శాండ్...

ముల్లంగి తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌న‌కు నిత్యం వండుకుని తినేందుకు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయల్లో ముల్లంగి కూడా ఒక‌టి. దీని ఘాటైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. అందుక‌ని ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ నిజానికి ముల్లంగి వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని తిన‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను...

చేప‌లు తింటే అధిక బ‌రువు త‌గ్గుతారా..?

చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అయితే వారంలో ఒక‌టి, రెండు సార్లు చేప‌ల‌ను తిన‌డం కాదు.. నిత్యం చేప‌ల‌ను తినాల్సిందే. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. చేప‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి....

వంకాయ‌లను అలా తీసిపారేయ‌కండి.. వాటితో క‌లిగే లాభాలు తెలిస్తే.. షాక‌వుతారు..!

వంకాయ‌.. ఆంగ్లంలో దీన్నే ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది మ‌న‌కు ర‌క ర‌కాల సైజ్‌ల‌లో ర‌క ర‌కాల క‌ల‌ర్ల‌లో ల‌భిస్తుంది. కొన్ని వంకాయ‌లు గుండ్రంగా పొట్టిగా ఉంటే.. కొన్ని పొడుగ్గా ఉంటాయి. ఇంకా కొన్ని వంకాయ‌లు తెల్ల‌గా ఉంటే కొన్ని ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉంటాయి. అయితే ఇత‌ర అన్ని కూర‌గాయ‌ల్లాగే వంకాయల...

ఎముక‌లను గుల్లగా మార్చే ఆస్టియోపోరోసిస్.. ఇవి తింటే వ‌స్తుంది..!

వ‌యస్సు మీద ప‌డిన కొద్దీ మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఆస్టియోపోరోసిస్ కూడా ఒక‌టి. ఎముక‌లు రాను రాను గుల్ల‌గా మారి పోయి బ‌ల‌హీన‌మైపోతాయి. దీంతో చిన్న దెబ్బ త‌గిలినా అవి విరుగుతాయి. దీన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది చాలా నెమ్మ‌దిగా వృద్ధి చెందుతుంది. ఆరంభంలో ఈ వ్యాధి ఉంటే గుర్తించ‌డం క‌ష్ట‌మే. ఎముక‌లు...

టైప్ 2 డ‌యాబెటిస్‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల చిన్న వ‌య‌స్సు వారికి కూడా టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీంతో అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ జీవ‌న విధానంలో అనేక మార్పులు చేసుకోవాల్సిన అవ‌స‌రం...

లివ‌ర్ శుభ్రమ‌వ్వాలంటే.. బొప్పాయి పండ్ల‌ను తినాలి..!

బొప్పాయి పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో ఏ సీజ‌న్‌లో అయినా ల‌భిస్తాయి. వీటి రుచి తీపి, పులుపు క‌ల‌బోత‌గా ఉంటుంది. కొన్ని సార్లు బాగా పండిన బొప్పాయి పండ్లు చాలా తియ్య‌గా ఉంటాయి. అయితే వీటిని ఎవ‌రైనా తిన‌వ‌చ్చ‌చు. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లివ‌ర్ స‌మ‌స్య‌లతో...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...