ఈ రాశుల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది..

-

జూన్ 17 శుక్రవారం ఈ రాశుల వారికి ఈరోజు సమాజంలో మంచి పేరు ఉంటుంది.. గౌరవ మర్యాధలు పెరుగుతాయి..

మేషం.

సమాజంలోని కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి..శుభవార్తలు వింటారు.

వృషభం 

ఆర్థిక పరిస్థితి నిరుత్సుహపరుస్తుంది. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు..దూర ప్రయాణాలు చేస్తారు.. కొన్ని అనుకొని ఫలితాలు ఆశాజనకంగా

మిథునం

సన్నిహితులతో విభేదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాహనాలు జాగ్రత్త. వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఉద్యోగాలలో ఆటుపోట్లు. దైవచింతన…ఈరోజు ఎ పని చేసిన ఆలొచించి చెయ్యాలి.

కర్కాటకం

పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. కీలక నిర్ణయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.. కొత్త ఉద్యోగ అవకాసాలు..మంచి పనులు చేస్తారు.

సింహం 

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు..దూర ప్రయాణాలు, దైవదర్శనాలు..

కన్య

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం, పనులు ఆలస్యం, ఆధికారుల తో మాటలు పడాలి..

తుల

ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు శ్రమాధిక్యం..సమాజంలో గౌరవం..

వృశ్చికం

బంధువుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టర్లకు అనుకూలం. పనులు తొందరగా పూర్తీ అవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి..కొత్త రుణ లాభం..

ధనుస్సు

కీలక వ్యవహారాలు నిరాశ కలిగిస్తుంది. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు..కొత్త వ్యక్తుల తో ప్రయాణాలు..చికాకులు..

మకరం

సమాజంలో పరపతి పెరుగుతుంది. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి..అనుకొని ప్రయాణాలు లాభిస్తాయి.

కుంభం

కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమ తప్పదు. ధననష్టం. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. పనులలో ఆటంకాలు..నూతన పనులకు ఆటంకాలు..దూర ప్రయాణాలు..

మీనం.

ఈరొజు చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ధనలాభం. కొత్త్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పైచేయిగా ఉంటుంది. వస్తులాభాలు..కొత్త వ్యాపారాలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news