Height increase: పొడుగ్గా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా పొడుగ్గా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా బాగా హైట్ అవ్వాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ వ్యాయామ పద్ధతులు గురించి తెలుసుకోండి. మనం తీసుకునే ఆహారం జీవన విధానాన్ని బట్టి మన ఎదుగుదల ఉంటుంది. చాలా మంది హైట్ అవ్వాలని చూస్తూ ఉంటారు అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తుంటారు. మీరు కూడా బాగా హైట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ వ్యాయామ పద్ధతుల్ని పాటించండి మరి ఇక ఆ వ్యాయామ పద్ధతుల గురించి చూద్దాం.
హ్యాంగింగ్ ఎక్ససైజ్:
హ్యాంగింగ్ ఎక్ససైజ్ చాలా బాగా పనికొస్తుంది. హైట్ అవ్వాలంటే మీరు దీనిని ఫాలో అవ్వండి రెగ్యులర్ గా హ్యాంగింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీ హైట్ ని పెంచుకోవచ్చు. ఒక పొడవాటి బార్ ని ఏర్పాటు చేసుకుని రోజు దానిని పట్టుకుని హ్యాంగ్ అయితే కచ్చితంగా పొడవు అవ్వగలరు. ఒకటి నుండి రెండు ఇంచుల దాకా పొడవు అవ్వచ్చు. అయితే వెంటనే మార్పు రాదు. రోజూ మీరు హ్యాంగింగ్ ఎక్సర్సైజ్ చేస్తే పక్కా హైట్ అవ్వచ్చు.
స్టెప్ అప్ ఎక్ససైజ్:
ఇది కూడా హైట్ అవ్వడానికి సహాయపడుతుంది రీసర్చ్ ప్రకారం స్టెప్ అప్ ఎక్సైజ్ చేయడం వలన కాళ్లు మజిల్స్ ఇవన్నీ కూడా దృఢంగా తయారవుతాయి. ఈ వ్యాయామ పద్ధతిని ఎలా చేయాలంటే.. ఒక స్టూల్ తీసుకుని దానిమీద ఒక కాలు పర్మినెంట్ గా ఉంచండి. ఇంకో కాలుని మాత్రం అంచండి. ఆ కాలిని తేలికగా ఉంచి దానినే వెనక్కి మళ్ళీ స్టూల్ మీదకి.. మళ్లీ వెనక్కి మళ్ళీ స్టూల్ మీదకి కదుపుతూ ఉండండి ఆ తర్వాత ఇంకో కాలిని పర్మినెంట్ గా ఉంచి మళ్లీ ఇందాక చేసినట్లే చేయండి ఇలా చేయడం వలన త్వరగా హైట్ అవ్వడానికి అవుతుంది.
సైడ్ స్ట్రెచ్ ఎక్ససైజ్:
ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇది కూడా మీ హైట్ ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. దీనిని కూడా మీరు రిపీట్ చేస్తూ ఉండండి. రోజూ ఈ వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే ఖచ్చితంగా హైట్ అవుతారు.