12వ అంతస్తు నుంచి దూకబోయాడు.. కానీ అంతలోనే..!

-

Noida Man Attempts Suicide From 12th Floor Of Supertech Capetown Society: 12వ అంతస్తు నుంచి దూకబోయాడు.. కట్ చేస్తే..మరో వ్యక్త్తి వచ్చి కాపాడాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ల ఉన్నాయి.

Noida Man Attempts Suicide From 12th Floor Of Supertech Capetown Society

సోమవారం మధ్యాహ్నం నోయిడా సెక్టార్ 74లోని సూపర్‌టెక్ కేప్‌టౌన్ హౌసింగ్ సొసైటీ భవనం 12వ అంతస్తు నుంచి దూకి చనిపోయేందుకు వ్యక్తి ప్రయత్నం చేసాడు. హౌసింగ్‌ సొసైటీలోని కొందరు స్పందించి 12వ అంతస్తుకు చేరుకుని యువకుడిని రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసి… జనాలు షాక్ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version