ఇంట్రెస్టింగ్‌

ఆన్ లైన్ సేల్స్ లో రికార్డు సృష్టించిన అలీబాబా

అలీబాబా... ఆన్ లైన్ షాపింగ్ చేసేవాళ్లకు ఈ పేరు సుపరిచితమే. మన దగ్గర ఫ్లిప్ కార్ట్, అమేజాన్ ఎంత ఫేమస్సో... చైనాలో అలీబాబా అంత ఫేమస్. చైనాలో ఎక్కువ శాతం ప్రజలు అలీబాబా ఈకామర్స్ సైట్ లోనే ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తుంటారు. మామూలుగా మనదగ్గర బిగ్ బిలియన్ డేస్ పెట్టినట్టుగానే... అలీబాబా...

రోడ్లపై ఉమ్మేసే ముందు ఓసారి ఆలోచించండి.. లేదంటే అడ్డంగా బుక్కవుతారు..!

మన ఇంట్లో ఉమ్మేస్తామా? అస్సలు వేయం. ఎందుకు అంటే అది మన ఇల్లు కాబట్టి. అది శుభ్రంగా ఉండాలి కాబట్టి.. కానీ.. రోడ్డు మీద అయితే.. తుపక్.. తుపక్ అని ఊంచేస్తాం. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం. రోడ్డు లేదు గీడ్డు లేదు కాండ్రించి ఉమ్మేయడమే. దాని వల్ల మనం ఎంత తప్పు చేస్తున్నామనేది...

హైదరాబాద్ గురించి మీకేం తెలుసు…!

హైదరాబాద్ గురించి మీకేం తెలుసు. ఓ.. మాకు మస్తు తెలుసు హైదరాబాద్ గురించి అంటారా? మీకు హైదరాబాద్ గురించి ఒక్క శాతం కూడా తెల్వదని నేనంటారు. దానికి మీరేమంటారు. అంతలేదు. మాకు హైదరాబాద్ గురించి మొత్తం తెలుసని నాతో వితండ వాదం చేయకండి. ఈ వీడియో చూసి చెప్పండి. నిజంగా మీకు హైదరాబాద్ గురించి...

రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైటిల్ ఏంటో తెలిసిపోయింది..!

ఆర్‌ఆర్‌ఆర్.. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దీని గురించే చర్చ. అటు తెలుగు సినీ అభిమానులు, ఇటు ఇండస్ట్రీ నటులు రాజమౌళి తదుపరి సినిమా ఆర్‌ఆర్‌ఆర్ గురించే చర్చిస్తున్నారు. అసలు ఏంటి ఈ సినిమా. కథేంటి.. సినిమా టైటిల్ ఏంటి. ఆర్‌ఆర్‌ఆర్ అంటే ఏంటి.. ఇలా వాళ్లకు వాళ్లే ప్రశ్నలు వేసుకొని...

ఐశ్వర్యారాయ్ తో విడాకులు ఇప్పిస్తేనే ఇంటికొస్తా..!

ఐశ్వర్యారాయ్ తో విడాకులేంది.. అసలు ఏంది వ్యవహారం అంటారా? మన తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నాడు కదా. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు. మొన్ననే పెళ్లి అయింది కదా తేజ్ కు. ఐశ్వర్యారాయ్ అనే యువతితో మనోడి పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. కానీ.. పెళ్లయిన కొన్ని రోజులకే వాళ్లిద్దరికీ చెడింది....

ఓరి నీబండబడ.. నామినేషన్ కు అన్నీ రూపాయి బిళ్లలు తీసుకెళ్లాడు..!

ఇది ఎన్నికల సీజన్. ఇప్పుడే కాదు.. వచ్చే సంవత్సరం జూన్ వరకు ఎన్నికలే ఎన్నికలు. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. ఇక.. మధ్యప్రదేశ్ లో నవంబర్ 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కదా. దాని కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు ఎన్నికల అధికారలు. ఓ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్లాడు. నామినేషన్...

అక్కడ నైటీలు వేసుకుంటే జరిమానా వేస్తారు..!

నైటీలు వేసుకుంటే జరిమానా వేయడమేంది.. అని అంటారా? అవును.. ఆ ఊళ్లో అంతే. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాలోని నిడమర్రు దగ్గర్లోని తోకలపల్లి అనే గ్రామంలోనే ఈ వింత రూల్ ఉంది. ఆ గ్రామానికి చెందిన యువతులు కానీ.. మహిళలు కానీ.. నైటీలు వేసుకోకూడదని నిషేధం విధించారు ఆ గ్రామ పెద్దలు. ఉదయం 7...

రాళ్లతో కొట్టుకోవడమే వాళ్లకు పండుగ.. వీడియో

రాళ్లతో ఫుల్లుగా ఒకరిని మరొకరు కొట్టుకుంటారు. అదే వాళ్లకు పండుగ. అలా కొట్టుకుంటేనే వాళ్లకు మనఃశాంతి. లేకపోతే వాళ్లు ప్రశాంతంగా ఉండరు. ప్రతి సంవత్సరం దీపావళికి ఈ పండుగను అక్కడ జరుపుకుంటారు. ఇంతకీ ఎక్కడ అంటారా? హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాకు దగ్గర్లో ఉన్న ధామి అనే ఊళ్లో. అవును...ఈ ఆచారం ఇప్పటిది కాదు.. దాదాపు...

గూగుల్ ట్రెండ్స్ లో టాప్ లో ‘సర్కార్’..!

సర్కార్ సినిమా వసూళ్ల పరంగానే కాదు అటు గూగుల్ లోనూ ట్రెండ్ సృష్టిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సర్కార్ సినిమాలో విజయ్, కీర్తి సురేశ్ జంటగా నటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్ రోల్ లో నటించింది. దీపావళి కానుకగా మంగళవారం రిలీజయిన ఈ సినిమా చాలా రికార్డులను...

వచ్చేసింది.. మడతపెట్టే స్మార్ట్ ఫోన్!

ఇది స్మార్ట్ ఫోన్ల యుగం. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే. అంతేనా.. అంతకుమించి ఇంకేం లేదా.. అని అనుకుంటున్న తరుణంలో సామ్ సంగ్ దూసుకువచ్చింది. సరికొత్త స్మార్ట్ ఫోన్ తో మార్కెట్లోకి వచ్చింది. అదే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. మన భాషలో చెప్పాలంటే మడత పెట్టే స్మార్ట్ ఫోన్ లేదా మడిచే ఫోన్....
- Advertisement -

Latest News

మార్చి 09 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. మేష రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ! ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. ఉద్యోగస్తులకు...
- Advertisement -