ఇంట్రెస్టింగ్‌

మహేశ్ బాబు కూతురు సితార ఇంగ్లీష్‌లో ఇరగదీసింది.. వీడియో

మహేశ్ బాబు.. చాలా రిజర్వ్‌డ్ పర్సన్. ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతారు. పక్కా ఫ్యామిలీ పర్సన్. అయితే.. ఆయన కూతురు మాత్రం ఆయనలా రిజర్వ్‌డ్ కాదండోయ్. ఆయన కూతురు సితార తెలుసు కదా మీకు. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో మహేశ్...

శిశువు కడుపులో శిశువు.. అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యులు

ఒక నెల వయసు ఉన్న శిశువు కడుపులో మరో శిశువు ఉండటం ఎక్కడైనా చూశారా? పుట్టడమే కడుపులో పిండంతో జన్మించింది ఆ పసికందు. అలా జన్మించిన ఆ చిన్నారికి అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆడ శిశువు ప్రాణాలు కాపాడారు. ఈ అరుదైన ఆపరేషన్ హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగింది. తల్లి గర్భంలోనే ఆ శిశువు కడుపులో మరో...

సైకిల్ ను ఢీకొని డ్యామేజ‌యిన కారు.. వీడియో

సైకిల్ ను ఢీకొంటే కారుకు డ్యామేజ‌వ‌డ‌మేంట‌ని మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు. లేదంటే ఆ ఫోటో ఫేక్ కావ‌చ్చు అని కూడా మీరు అనుకోవ‌చ్చు. కానీ.. ఆ ఫోటో ఫేక్ కాదు. సైకిల్ ను కారు ఢీకొన్న‌ది నిజం. కారు దెబ్బ‌తిన్న‌ది నిజం. చైనాలోని షెన్‌జెన్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. సైకిల్ ను కారు...

ఈ హీరోయిన్లు… సినిమాల్లో ఫెయిల్.. ఇన్ స్టాగ్రామ్ లో హిట్..!

ఇన్ స్టాగ్రామ్.. ఇందులో.. ఫోటోలు, వీడియోలు.. అంతే.. సినిమా సెలబ్రిటీలు ఇన్ స్టాగ్రామ్ ను ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వాళ్ల ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తమ అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలకు ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది. చాలా మంది వాళ్లను, వాళ్ల ఫోటోలను ఫాలో అవుతుంటారు. అయితే.. ఫేమస్ సెలబ్రిటీలకు...

ఐఫోన్ పిచ్చి కిడ్నీ అమ్ముకునేలా చేసింది

యాపిల్ ప్రాడక్ట్స్ అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అందరు యాపిల్ డివైజులకు అడిక్ట్ అయ్యేవాళ్లే. ముఖ్యంగా ఐఫోన్.. అది చేతుల్లో ఉంటే ఉండే మజాయే వేరు. యూత్ అయితే.. అమ్మాయిలను పడేయడానికి ఐఫోన్‌తో షోఆఫ్ చేస్తారు. ఐఫోన్ కొనడం కోసం ఎన్నో దారులు వెతుక్కుంటారు. కానీ.. ఈ యువకుడు వెతుక్కున్న దారి మాత్రం...

అక్కడ దీపికా పదుకొనె దోశ లభిస్తుంది..!

అవునా.. అడ్రస్ చెప్పండి.. వెంటనే వెళ్లి దీపికా పదుకొనె వేసిన దోశను తినేస్తాం అంటారా? అది దీపికా పదుకొనె వేసిన దోశ కాదు. దోశకు ఆమె పేరు పెట్టారు అంతే. యూఎస్ లోని దోశా ల్యాబ్స్ అనే రెస్టారెంట్ ఇలా దీపికా పదుకొనె దోశను తన మెనూలో చేర్చింది. ఆ మెను కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్...

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలు తెలిస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే?

చాలా ప్రభుత్వాలు.. చాలా ప్రాజెక్టులను కట్టించాయి. సో వాట్.. దేనికీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన గుర్తింపు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సాధారణ ప్రాజెక్టు అయితే అస్సలు కాదు. ఇదివరకు నిర్మించిన ఎన్నో ప్రాజెక్టులకు ఇది భిన్నం. పూర్తిగా భిన్నం. ఈ ప్రాజెక్టు లక్ష్యమే వేరు. ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రత్యేకతలు ఏ ప్రాజెక్టుకూ లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ వైపు...

కలెక్టరమ్మ కాళ్ల మీద పడ్డ రైతు.. దేనికో తెలుసా?

దేశానికి అన్నం పెట్టే రైతన్న కలెక్టర్ కాళ్ల మీద పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్ లోని శివ్ పూరిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటన గత సంవత్సరం డిసెంబర్ 28న చోటు చేసుకున్నప్పటికీ.. దానికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. https://twitter.com/ANI/status/1079644820296134656?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1079644820296134656&ref_url=https%3A%2F%2Findianexpress.com%2Farticle%2Findia%2Fmadhya-pradesh-shivpuri-farmer-falls-feet-of-collector-5517384%2F అనుగ్రహ్ పీ కొత్తగా అపాయింట్ అయిన కలెక్టర్.. ఆఫీసు నుంచి...

ఎవరీ రూప్సా చౌదరి.. నెటిజన్లు ఈమె గురించి ఎందుకు ఎక్కవగా వెతికారు?

తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఇప్పుడు సరైన వేదిక. సరైన టాలెంట్ ఉండాలే గానీ.. క్షణాల్లో స్టార్ అయిపోవచ్చు. అలా ఓవర్ నైట్ లో స్టార్లు అయినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందులో ఒకరే రూప్సా సహా చౌదరీ. ఈమె పేరు ఎప్పుడన్నా విన్నారా? సోషల్ మీడియా, యూట్యూబ్ పరిచయం ఉన్నవాళ్లకు ఈ...

గాజులను ఇలా తయారు చేస్తారా? ఇంట్రెస్టింగ్ వీడియో

మహిళల చేతికి గాజులుంటేనే అందం. గాజులనేవి మహిళలకు అలంకరణకే కాదు.. అందాన్ని పెంచుతాయి. అందుకే మహిళలకు గాజులంటే ప్రాణం. రకరకాల గాజులను తమ చేతికి వేసుకోవాలని ఎప్పుడూ మహిళలు తాపత్రయపడుతుంటారు. అయితే.. చాలామందికి గాజులు ఎలా తయారు చేస్తారో మాత్రం తెలియదు. ఎక్కడ తయారు చేస్తారు.. వాటి తయారీలో ఉపయోగించే పదార్థాలేంటి.. ఇలా సవాలక్ష సందేహాలు వస్తుంటాయి. అలాంటి వాళ్ల...
- Advertisement -

Latest News

ఐపీఎల్: SRH vs KKR హైదారాబాద్ లక్ష్యం 188..

ఐపీఎల్ 14వ సీజన్లో మూడవ రోజు ఆట సన్ రైజర్స్ హైదారాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ ముగిసింది....
- Advertisement -