ఇలా రొమాన్స్ చేస్తే బరువు తగ్గుతారట తెలుసా?

-

బరువు పెరగడం చాలా ఈజీ.. కానీ బరువు తగ్గడం చాలా కష్టం..అయితే జంటలు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. రొమాన్స్‌లో మునిగిపోతే చాలు. అవును శృంగారంలో తలమునకలవ్వడం వల్ల బరువు కూడా తగ్గుతారని తాజా పరిశోధనలు చెబుతున్నాయి…అసలు నిజాలు ఏంటో ఈ ఆర్టికల్ లో చదువుదాం..

శృంగారం అనేది ఓ రకమైన శ్రమ. ఈ సమయంలో బర్న్ చేసే కేలరీల పరిమాణం వ్యాయామానికి దగ్గరగా ఉంటుందని అధ్యయనాలు కనుగొన్నాయి. లైంగిక కార్యకలాపాల సమయంలో శక్తి వ్యయం సుమారుగా 85 కిలో కేలరీల, 3.6 కిలో కేలరీలు నిమిషానికి ఉన్నట్లుగా కనిపిస్తుంది. అది కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన మగవారు, ఆడవారు ఓ విధంగా ఆ కార్యాన్ని ఆస్వాదించాలి. లైంగిక కార్యకలాపలు ఓ ముఖ్య వ్యాయామంగా కొన్నిసార్లు సూచించొచ్చు..

మగవారు శారీరకంగా బలంగా, స్త్రీల కంటే బరువుగా ఉంటారు. కాబట్టి, ఈ పనులు చేయడానికి మగవారిలో శక్తివ్యయం అవుతుంది. ఈ కారణంగా, అదే వర్కౌట్ కోసం మగవారిలో శక్తి వ్యయం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.ఎక్కువ కేలరీలను బర్న్ చేయాలనుకుంటే చాలా ఎక్కువగా పొజిషన్స్‌ని ట్రై చేయండి. ఆగడారిలో స్క్వాట్ పొజిషన్ 115 కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేయగలదని నివేదికలు చెబుతున్నాయి. అయితే, మగవారు మోకాళ్ళపై కూర్చోవడం వల్ల 150 కేలరీలు బర్న్ అవుతాయి. మిషనరీ, స్పూన్ పొజిషన్, ఈగల్ పొజిషన్స్‌తో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి..వ్యక్తి పోర్ ప్లే పై ఇది ఆధారపడి ఉంటుంది.. అంత సేపు చెయ్యాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని, వర్కౌట్ లను చెయ్యాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకండి..

Read more RELATED
Recommended to you

Latest news