శృంగారం విషయంలో ప్రతి మగాడు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..!!

శృంగారం అనేది ఒకప్పుడు బూతు.. కానీ ఇప్పుడు యూత్ కు కామన్ అయ్యింది.ఇది ఓ స్వచ్ఛమైన ప్రేమను తెలియజేసే ఫీలింగ్ అని చాలామందికి తెలియదు. ఆడదానిపై మగవాడికి.. మగవాడిపై ఆడదానికి ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు బయటపడే దే ఈ శృంగారం. చాలామంది శృంగారాన్ని తప్పుగా భావిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.మరీ ముఖ్యంగా నేటి యువత ప్రేమ అనే మోజులో చేయకూడని తప్పులు చేస్తూ ..చిన్న వయసులోనే కాలు జారుతూ కెరియర్ ని సర్వనాశనం చేసుకుంటున్నారు.

నిజానికి దాని ప్రేమ అనరు. అది ఓ ఆకర్షణ. ఆ ఏజ్ లో అందరికీ కలిగే ఆకర్షణే అది..పెళ్లి కానీ వాళ్ళు,పెళ్ళి అయిన వాళ్ళు కూడా అదే దారిలో నడుస్తున్నారు.తాజాగా జరిగిన సర్వేలో ఒక మగాడు ఇష్టం లేకుండా ఓ ఆడదానిపై చేయి వేస్తే ఎలా ఫీల్ అవుతారు అని సర్వే నిర్వహించగా వాళ్లల్లో ఆడవాళ్లు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొంతమంది భర్తలు భార్యలను బలవంతం చేస్తే ఆ బాధను తట్టుకోలేక ..పరసనల్ విషయాలు బయట పెట్టుకోలేక.. డిప్రెషన్ కి లోనైపోతారట. ఆ టైం లో సూసైడ్ లాంటివి చేసుకుంటారట..ఓపిక లేనివాళ్ళు కొట్టినా కోడతారు.

తమకు ఇష్టం లేకుండా ఓ భర్త భార్యపై చేయి వేస్తే శృంగారానికి రమ్మని బలవంతం చేస్తే ఆ భార్య ఖచ్చితంగా అతడిని ప్రేమించదు. అతడి పై ప్రేమ తగ్గిపోతుంది. అది లవ్ మ్యారేజ్ అయిన అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే. భార్యకు విలువ ఇవ్వాల్సిందే భార్యకు ఇష్టం లేదంటే వదిలేయ్యాల్సిందే..ఇద్దరు ఇష్టపడి చేస్తే అది స్వర్గాన్ని తలపిస్తుంది..ఈ విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోవాలి..