Amy Jackson: హాఫ్ షేప్ అందాలతో హడలెత్తిస్తున్న అమి జాక్సన్..

-

ముట్టుకుంటే మాసిపోయే అందంతో కుర్రకారును ఫిదా చేస్తుంది అమి జాక్సన్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఎవడు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అమి జాక్సన్. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ ‘ఐ’ సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

ఈ క్రమంలోనే శంకర్-తమిళ్ తలైవా రజనీకాంత్ కాంబోలో వచ్చిన ‘రోబో 2.O’ చిత్రంలో రోబోగా నటించింది. అమి జాక్సన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..గతేడాది ఒక బాబుకి జన్మనిచ్చిన అమి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ,సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో లూజ్ బ్రా తో థైస్ కనిపించేలా నలుపు రంగు డ్రెస్ లో హాఫ్ షేప్ తో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో ఎద అందాలతో పాటు బాడీ షేపులు క్లియర్ గా కనబడుతున్నాయి. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘కమ్ బ్యాక్ డియర్, ఫాబులస్’ అని కామెంట్స్ చేస్తున్నారు. హాట్ నెస్ కు కేరాఫ్ అమి జాక్సన్ అని పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version