Ananya Panday : అర్ధ నగ్నంగా అనన్య పాండే అందాల ఆరబోతా..మామూలుగా లేదుగా !

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అందాల ప్రదర్శనలో మిగతా హీరోయిన్లతో ఎప్పుడు పోటీ పడుతోంది. సన్నజాజి నడుముతో చిట్టి పొట్టి బట్టలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతూనే ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే అనే పాండే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తోంది.అనన్య సైజ్ జీరోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తూ హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఉంటుంది.

ఈ అమ్మడు లేటెస్ట్ గా తన ఫోటో షూట్ ను షేర్ చేసింది.ఈ ఫోటోలో తన లేలేత అందాలను… చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది అనన్య పాండే.

తన స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలను.. తాజాగా అనన్య పాండే షేర్ చేసింది. ఈ ఫోటోలో వైట్ కలర్ బికినీలో మెరిసిపోయింది అనన్య పాండే. డిఫరెంట్ స్టైల్ లో స్విమ్మింగ్ చేస్తూ తన హావభావాలతో అందరినీ ఆకట్టుకుంటోంది.

అంతేకాదు నీళ్లు లో ఉండి కూడా తన కంటి చూపుతో అందరినీ… లాగేసుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జోడిగా లైగర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తో పాన్ ఇండియా హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news