క్లోజప్ లో థైస్ అందాలతో రెచ్చిపోతున్న అనసూయ..!

-

ప్రస్తుత కాలంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది బుల్లితెర గ్లామర్ క్వీన్ యాంకర్ అనసూయ.. ఎందుకంటే అనవసరంగా చిన్న చిన్న విషయాల్లో కూడా తల దురుస్తూ ఎక్కువగా ట్రోల్స్ కి గురవుతోంది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు చిట్టి పొట్టి బట్టలతో కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు మరొకవైపు ట్రోల్స్ ని కూడా ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ.  తాజాగా లేటెస్ట్ ఫోటోషూట్ చేసిన ఈమె ఆ ఫోటోషూట్ తో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.  టేబుల్ పై కూర్చున్న అనసూయ ఊహించని యాంగిల్ లో.. కెమెరా యాంగిల్ సెట్ చేసి మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ముఖ్యంగా తన థైస్ హైలెట్ అయ్యేలా బోల్డ్ ఫోటోషూట్ చేసింది అనసూయ.  ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఇంత తెగింపు అవసరమా?  కెమెరా పెట్టేది అక్కడేనా? ఇది మరి టూ మచ్.. అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు చాలా దారుణమైన కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి కొంతమంది దయచేసి ఇలాంటి ఫోటోషూట్స్ చేసి పిల్లలను నాశనం చేయొద్దు అంటూ సలహా ఇస్తున్నారు. వాస్తవానికి అనసూయ ఎవరు ఏం చెప్పినా వినదు.. తనకు ఏది చేయాలనిపిస్తే అది మాత్రం చేసుకుంటూ పోతుంది.. శృతిమించి ఎవరైనా కామెంట్లు చేస్తే మాత్రం తిరిగి తనదైన శైలిలో వారికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది.
మొత్తానికైతే ఇలా సోషల్ మీడియాలో ఆమె తన వరుస ఫోటో షూట్లతో మళ్లీ వైరల్ గా మారుతుంది. ఇకపోతే బుల్లితెర కార్యక్రమాలకు దూరమైన అనసూయ ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మరి సినిమాలు ఈమెకు భారీ క్రేజ్ ను అందిస్తున్నాయి.  పుష్ప 2 సినిమాతో త్వరలోనే పాన్ ఇండియా యాక్టర్ కాబోతోంది ఈ ముద్దుగుమ్మ.
https://twitter.com/Ishudreamer/status/1635532447118163968?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version