నంద్యాల జిల్లాలో దారుణం…బాలుడిపై లైంగిక దాడి !

-

నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిపై లైంగిక దాడి జరిగింది. ఈ సంఘటన గురు వారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. నంద్యాల జిల్లా డోన్ మండల మల్యాలకు చెందిన ఓ బాలుడిపై లైంగిక దాడి జరిగింది. రాంబాబు గౌడ్ అనే కామాంధుడు ఈ అరాచకానికి ఒడిగట్టాడు.

An atrocity took place in Nandyala district. The boy was seually assaulted

ఆ బాలుడు ఎడుస్తున్నా… రాంబాబు గౌడ్ అనే కామాంధుడు ఈ అరాచకానికి ఒడిగట్టాడు. అక్కడితో ఆగకుండా… ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడాడట రాంబాబు గౌడ్. దీనికి సంబంధించిన వీడియో..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version