నాగబాబుకు ఏపీ పోలీసులు బిగ్‌ షాక్‌.. అనంతపురం పర్యటనపై పోలీసుల ఆంక్షలు

-

జనసేన నేత, మెగా బ్రదర్‌ నాగబాబుకు ఏపీ పోలీసులు బిగ్‌ షాక్ ఇచ్చారు. జనసేన నేత నాగబాబు అనంతపురం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా రోడ్లను చూసేందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

ర్యాలీలు, సభలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. నాగబాబు పర్యటనను అడ్డుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు నగరంలో రోడ్ల మరమ్మతులకు శ్రమదానం చేయాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news