ఏపీలో మనదే 30 ఏళ్లు అధికారం – సీఎం జగన్ సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ళు వైసిపిదే అధికారం అని పేర్కొన్నారు సీఎం జగన్. నిన్న వైసిపి కార్యకర్తలతో అలాగే నాయకులతో సీఎం జగన్‌ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ళు వైసిపిదే అధికారం అని పేర్కొన్నారు సీఎం జగన్. . గతంలో చంద్రబాబు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటే ప్రస్తుతం మనం మాత్రం బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. ప్రజల్లోకి వెళ్లి… వైసీపీ పథకాలను ప్రచారం చేయాలని.. మనం ఈజీగా బయట పడతామని పేర్కొన్నారు సీఎం జగన్‌.