రేపు పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…వారికి డబ్బులు పంపిణీ

-

AP Deputy CM Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. జులై 1 అంటే రేపటి నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బిజీ గా ఉండనున్నారు. 1న గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశంలో .ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

Deputy CM Pawan Kalyan to Pithapuram tomorrow

ఇక ఈ నెల 2న కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్షలో పాల్గొ0టారు. 2న సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశంకానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. కాగా, నిన్న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. అయితే.. రేపు నేరుగా పెన్షన్‌ ను పంపిణీ చేయనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version