BREAKING: మంత్రి విడుదల రజిని ఇంటివద్ద ఉద్రిక్తత

-

BREAKING: మంత్రి విడుదల రజిని ఇంటివద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గుంటూరులోని మంత్రి విడుదల రజిని ఇంటివద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ప్రచార రథాలతో మంత్రి విడుదల రజిని ఇంటి చుట్టూ హడావిడి చేశారు టీడీపీ కార్యకర్తలు, నేతలు.

Health Minister Vidadala Rajini Garu

ఈ తరుణంలోనే… వారిని ప్రక్కకు వెళ్ళమని విడుదల రజిని అనుచరులు సూచించారు. దీంతో గొడవకు దిగారు టీడీపీ శ్రేణులు. మంత్రి విడుదల రజిని ఇంట్లో ఉందని తెలిసి హడావిడి చేశారు టీడీపీ కార్యకర్తలు, నేతలు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో మంత్రి విడుదల రజిని ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version