BREAKING: అన్నవరం దేవస్థానంలో భారీ కుంభకోణం..15 లక్షల నిధులు గోల్‌ మాల్‌

-

Huge scam in Annavaram Devasthanam: అన్నవరం దేవస్థానంలో భారీ కుంభకోణం తెరపైకి వచ్చింది. 15 లక్షలు నిధులు గోల్ మాల్ అయినట్లు సమాచారం. అయితే.. దీనిపై అన్నవరం దేవస్థానం ఉద్యోగులు, ఈ ఓ సీరియస్ అయినట్లు సమాచారం. అన్నవరం దేవస్థానం దత్తత ఆలయం కోరుకొండ లక్ష్మి నరసింహ ఆలయంలో గత ఏడాది 15 లక్షలు ఆదాయం వచ్చిందట.

Huge scam in Annavaram Devasthanam

అన్నవరం దేవస్థానం ఆదాయం చూపించకుండా ఖర్చులు అన్నవరం దేవస్థానం నుంచి నిధులు డ్రా చేసినట్లు గుర్తించారట అధికారులు. అయితే.. .పంపకాలలో తేడా రావడంతో బయటకు వచ్చింది ఈ విషయం. దీంతో అంతర్గత విచారణకు ఆదేశించారట అధికారులు. దత్తత తీసుకుని పది ఏళ్ళు అవుతుండగా అప్పటి నుంచి ఎన్ని నిధులు నొక్కేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అయితే.. ఈ స్కాంకు అధికారులు చేసినట్లు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version