BREAKING: దేవినేని అవినాష్ కు ఎదురుదెబ్బ… పోలీసులు నోటీసులు జారీ

-

వైసీపీ నేత దేవినేని అవినాష్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నేత దేవినేని అవినాష్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని వైసీపీ నేత దేవినేని అవినాష్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు అందించారు. అయితే.. ఈ నోటీసులపై వెంటనే రియాక్ట్‌ అయ్యారు వైసీపీ నేత దేవినేని అవినాష్.

Mangalagiri Police issues notice to YCP leader Devineni Avinash to appear for investigation in case of attack on TDP central office

విచారణకు రావడం కోసం 10 రోజుల సమయం కోరారు అవినాష్ తరఫున న్యాయవాదులు. ఇక అటు మాజీ మంత్రి జోగి రమేష్ కు మూడోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ 4 గంటలకు విచారణకు రావాలని జోగి నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు…. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version