బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం 2,300 ప్రత్యేక కౌంటర్లు చేసినట్లు ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరాఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరాఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరాఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని అందరూ గుర్తించాలని కోరారు. గత వైకాపా ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ అద్వానంగా తయారయిందని ఫైర్ అయ్యారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరాఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే రేషన్ దారి మల్లెతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 2,300 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాం…. ప్రజల కోసం అతి తక్కువ ధరలకు , బియ్యం మరియు కందిపప్పు ఈ సెంటర్ల లో అందుబాటు లో ఉంటాయని తెలిపారు.