Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్‌

చినబాబు ఫ్యాన్స్ థాంక్స్: భార్యకు మెసేజ్‌ పెట్టాలన్నా జగన్‌ పర్మిషన్!

కరోనా గ్యాప్ లో ఏమిజరిగిందో తెలియదు కానీ... గతకొన్ని రోజులుగా కాస్త దూకుడు పెంచారు నారా లోకేష్. గతంలో తనకున్న ముద్దుపేరును చెరిపేసుకునే పనిలో భాగమో, తండ్రి పెద్దాయన ఐపోయారు కాబట్టి బాధ్యత పెరిగిందన్న నమ్మకమో, అదీగాక రామ్మోహన్ నాయుడు రూపంలో పోటీ వస్తుందన్న భయమో తెలియదు కానీ... లోకేష్ అయితే దూకుడు పెంచాడు....

తక్కువచేసుకోకు.. రెండో తప్పుచేయకు జగన్!

2019లో వైకాపా ప్రభంజనానికి కారణం ఎవరు? చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు.. జగన్ పై జనం పెట్టుకున్న నమ్మకాలు! ఇది వాస్తవం.. కానీ... ఆ కష్టాన్ని, క్రెడిట్ ని ప్రశాంత్ కిశోర్ (పీకే) టీం కి ఇచ్చే తప్పుచేశారు వైకాపా నేతలు, అధిష్టానం అని వైకాపా కార్యకర్తలు ఫీలవుతుంటారు. కష్టం జగన్ ది, కార్యకర్తలది...

ఏపీ టీడీపీ నేతలను తెలంగాణకు పంపాలంట!

కరోనా సమయంలో వద్దాన్నా రోడ్లపైకి వస్తున్నారు.. చంద్రబాబు లాంటి పెద్ద మనుషులు సైతం రోడ్లపై ర్యాలీలు తీయించే పనికి పూనుకుంటున్నారు.. ఇక టీడీపీ నేతలు ప్రజావేదిక పేరుచెప్పి కరకట్టపై పంచాయతీ చేద్దామని తలచారు. ఇది కరోనా సమయం.. నిరసనలకు, ధర్నాలకు, ర్యాలీలకు అనుమతులు లేని సమయం.. అది కూడా మరిచి హడావిడి చేయ నిర్ణయించుకుంటున్నారు...

సీటు – చోటు: రఘురామకృష్ణం రాజు ధైర్యానికి ఆ రెండే కారణమట!

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. అధికార పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్లేందుకే పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. శత్రువుకి కూడా అన్ని కష్టాలు రావొద్దు అన్న రేంజ్ లో.. ఫ్యాన్ కిందనుంచి వెళ్లిపోవాలని ఈ వైకాపా ఎంపీ తెగ కుస్తీలు పడుతున్నారు. జగన్ అంటే ప్రేమ అంటూనే.....

కొత్త టెన్షన్ లో జనసైనికులు… విముక్తి ప్రసాధించు గోపాలా?

సినీనటుడు బయట ఎక్కువగా కనబడకూడదు.. రాజకీయ నాయకుడు ఎక్కువగా దాగకూడదు అంటారు! ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి ఈ సూత్రం తెలిసో తెలియకో కానీ.. రివర్స్ లో అప్లై చేస్తున్నారు. సినీనటుడిగా ఉన్నప్పుడు పెద్దగా ఫంక్షన్స్ కి గట్రా వచ్చేవాడు కాదు పవన్. అది ఆ రంగంలో కరెక్టే కావొచ్చు.. అదోరకం వ్యూహం...

రైతు భరోసా కేంద్రంలో.. కేవలం రూపాయి కడితే.. ?

ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్ది తాను అధికారంలోకి రాకముందు రైతులకు ఇచ్చిన ఒక్కోమాటను ఇప్పుడు నిలబెట్టుకుంటూ వస్తున్నారు.. ఈ క్రమంలో తమ ప్రభుత్వం రైతు పక్షాన ఎప్పటికి నిలుస్తుందని నిరూపించేలా ఎన్నో పధకాలను అమలు చేస్తున్నారు.. కాగా ప్రస్తుతం రైతుల విషయంలో మరో ముందడుగు వేశారు. రైతులకు గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన...

ఈఎస్ఐ స్కాం: రహస్య ప్రదేశం… కీలక సమాచారం!

వైకాపా నేతలు చెబుతున్నట్లుగా చంద్రబాబు భవిష్యత్తు అచ్చెన్నాయుడి చేతిలో ఉందో లేదో తెలియదు కానీ... ఈఎస్ఐ స్కాంలో అరెస్టుకాబడిన మరో నలుగురు నిందితుల చేతిలోనే అచ్చెన్నాయుడి భవిష్యత్తు ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. తెలుస్తోన్న సమాచారం మేరకు... రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న నలుగురు నిందితులను విజయవాడకు తీసుకొచ్చారంట ఏసీబీ అధికారులు. అనంతరం వారిని రహస్య...

జగన్ పాలనలో ప్రజాసమస్యలు లేవంటున్న టీడీపీ!

రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవా.. జగన్ పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా.. జగన్ పరిపాలనలో ప్రతిపక్షాలు ఇబ్బందిపడుతుండొచ్చు కానీ ప్రజలు హ్యాపీగానే ఉన్నారా అంటే... అవుననే చెబుతున్నాయి టీడీపీ నేతల ప్రవర్తనలు. అల్లరి, అలజడే వారి మనుగడను కాపాడగలదు అనుకుంటున్నారో లేక ఇంక సమస్యలు ఏమీ లేక బిల్డింగుల గురించి గొడవలు చేస్తున్నారో తెలియడం...

నువ్వా నేనా.. పోటాపోటీగా తెలుగు రాష్ట్రాలు..!

కరోనా వైరస్‌ రోజు రోజుకి వ్యాప్తి చెందుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. చైనా నుండి మొదలైన ఈ మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 9,710,205 మంది ఈ వైరస్‌ బారిన పడగా 491,783 మంది మరణించారు. కోలుకున్నవారి సంఖ్య 5,279,579 గా ఉంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు...

కలిసొచ్చేకాలం: నిమ్మగడ్డ విషయంలో జగన్ నెక్స్ట్ స్టెప్ ఇదే!

కలిసొచ్చే కాలంలో నడిసొచ్చే కొడుకు పుడతాడని సామెత! కాలం కలిసి రావడం మొదలైతే ఆ రేంజ్ లో అద్భుతాలు జరుగుతాయని అంటారు! ఈ క్రమంలో జగన్ కు బాగానే కాలం కలిసివస్తుంది. కొన్ని సందర్భాల్లో కోర్టు మొట్టికాయలు మినహా.. జగన్ కు కాలం బాగా కలిసివస్తుంది. ఇందులో భాగంగానే.. తాను వద్దు మొర్రో అని...
- Advertisement -

Latest News

రసవత్తరంగా న్యూజిలాండ్, ఇండియా టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్లో నాలుగు రోజులు పూర్తయ్యాయి....

స్టేట్ బ్యాంక్ కి ఆర్బీఐ షాక్…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా పెద్ద షాక్ ఇచ్చింది. అయితే అసలు ఏమైంది అనేది...

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్లాల్లో...

అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్...

అనాధ పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు  చెప్పింది. అనాధల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుంది. పిల్లలను అక్కున చేర్చుకుని వారికి అన్నీ తానే అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. తమ...