నేను 3 సార్లు పెళ్లి చేసుకుంటే..3 రాజధానులు పెడతారా ? – పవన్ కళ్యాణ్

-

నేను 3 సార్లు పెళ్లి చేసుకుంటే..3 చోట్ల రాజధానులు పెడతారా ? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్… రోజాకు కౌంటర్‌ ఇచ్చారు. నిన్న విశాఖ గర్జన సందర్భంగా.. పవన్‌ కళ్యాన్‌ పెళ్లిళ్లపై రోజా సెటైర్లు వేశారు. అయితే..రోజా కామెంట్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

నేను 3 సార్లు పెళ్లి చేసుకుంటే..3 చోట్ల రాజధానులు పెడతారా ? అని నిలదీశారు. వాళ్లు కూడా 3 పెళ్లిళ్లు చేసుకుంటే.. నేను అడ్డుకుంటానా అని ప్రశ్నించారు. బాంబేలో షూటింగ్‌ చేస్తే.. అక్కడ రాజధాని పెడతారా అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news