బాలయ్య షోకు చంద్రబాబు.. రోజా ర్యాగింగ్‌ అదుర్స్‌ !

-

బాలయ్య షోకు చంద్రబాబు వెళ్లడంపై.. రోజా ర్యాగింగ్‌ చేశారు. కష్టాల్లో ప్రజలు ఉంటే…రియాల్టీ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నాడని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి రోజా. ఇలా ఉంది రాష్ట్ర పరిస్థితి అంటూ ఆగ్రహించారు. అన్‌ స్టాపబుల్‌షో లో చంద్రబాబు పాల్గొనడం దారుణమన్నారు. ఈ రాష్ట్రం లో బాలికల పైన ఆడపిల్లల పైన మహిళల పైన హత్యలు, అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరం అంటూ రెచ్చిపోయారు.

RK Roja Fires On Bala Krishna Chandrababu

ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు గాని ఆడపిల్లలను నరికి చంపుతున్నారు తగలబెట్టి చంపుతున్నారని ఫైర్ అయ్యారు. చిన్నపిల్లలు పెద్దవారు అత్తా కోడలు అని వరస లేకుండా మతిస్థిమితం లేని వారిని కూడా చూడకుండా ఎవ్వరిని వదల పెట్టకుండా నేరస్తులు ఎలా అఘాట్యం చేస్తున్నారో మనం కల్లారా చూస్తున్నామని తెలిపారు. శుక్రవారం రాత్రి అయితే.. చాలు..ఏపీని వదిలి.. చంద్రబాబు.. హైదరాబాద్‌ వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నాడని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version