నువ్వు చెల్లివి కాదు… రాకాసి సూర్పనఖవు – షర్మిలపై శ్రీరెడ్డి ఫైర్‌ !

-

నువ్వు చెల్లివి కాదు… రాకాసి సూర్పనఖవు అంటూ వైఎస్‌ షర్మిలపై శ్రీ రెడ్డి ఫైర్‌ అయ్యారు. శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో పలు స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వారిపై విచక్షణ రహితంగా ఈమె మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయి అక్కడే అడపాదడపా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

sri reddy slams ys sharmila

అయితే.. తాజాగా లోకేష్‌ కు వైఎస్‌ షర్మిల క్రిస్మస్‌ గిఫ్ట్‌ లు పంపడంపై శ్రీ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నీకు ఆస్తి కన్నా ఆంధ్ర ప్రజలు భవిష్యత్ ముఖ్యం కాదు ,నువ్వు చెల్లివి కాదు రాకాసి సూర్పనఖ వి ,..దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము ని చందాల రూపంలో అడుక్కుని తినే బతుకులు మీవి..విదేశీ ఫండ్స్ దోచుకుతినే మీరు కూడా, జగన్ అన్నకి గోతులు తీసినంత మాత్రాన లేదా శాపాలు పెట్టినంత మాత్రాన అవన్నీ తిరిగి మిమ్మల్నే సైతాన్లగా పీడిస్తాయి..over పతివ్రత కట్టింగ్స్ వద్దులే..జాగ్రత్త! అతి చేష్టలు వంటికి మంచిది కాదు అంటూ పోస్ట్‌ పెట్టారు శ్రీరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version