ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు – టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి

-

మాజీ సీఎం జగన్ ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని… ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడని చురకలు అంటించారు. ఈవీఎంలు వద్దూ…బ్యాలెట్‌ పేపర్లు పెట్డండి అంటూ జగన్ చేసిన పోస్ట్‌ కు కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి.

TDP MLA Somireddy’s counter to former CM Jagan’s tweet

గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా..? అంటూ విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలని చురకలు అంటించారు. పరనింద.. ఆత్మ స్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version