పిల్లి, బోకేష్‌గాడు తాగేది ఒక్కటే…పాలు.. మిగతా అంతా షేమ్‌ టూ షేమ్‌ – విజయసాయి

-

పిల్లి, బోకేష్‌ గాడు తాగేది ఒక్కటే…పాలు.. మిగతా అంతా షేమ్‌ టూ షేమ్‌ అంటూ నారా లోకేష్‌ పై ఓ రేంజ్‌ లో సెటైర్‌ వేశారు విజయసాయిరెడ్డి. గంజాగాడి ఆక్రమణ అయ్యకు, కొడుక్కి లీగల్‌గా కనిపించిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసి, ఆ తరవాత భూకబ్జాలను టీడీపీ జాతీయ విధానంగా…పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేశాడు 73 ఏళ్ల ముసలోడు అంటూ ట్విట్టర్ లో ఓ రేంజ్ లో అటాక్ చేశారు.

బోకేష్‌గాడు సన్నబడటం లేదు… సుగర్‌తో ఎండిపోతున్నాడు… అన్నం తినేవాడికి సుగర్‌ వస్తే కంట్రోల్‌ చేయవచ్చన్నారు. రాష్ట్రాన్నే 30 ఏళ్ళు తినేసిన వాడికి ఎక్కడ కంట్రోల్‌ అవుతుంది? పాపం… ఇంజనే పాడైపోయిందంట.. అంటూ ఎద్దేవా చేశారు. తన ఇంటి గోడ కూలుస్తారని తెలిసి…హైదరాబాద్‌ పారిపోయిన వాడిని బోకేష్‌గాడు ‘పులి’ అంటున్నాడు! ఈ పులికి అర్థం వేరు… పు–అంటే పుచ్చు. లి–అంటే లింగం! అని సెటైర్‌ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news