ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..? ఎంత ప్రమాదమంటే…?

-

చాలా మంది ఉదయాన్నే టీ తో వారి రోజుని మొదలు పెడుతూ ఉంటారు. టీ తాగక పోతే ఏ పని చేయలేరు. టీ లేక పోతే చాలా మంది ఉండలేరు కూడా అయితే ఉదయాన్నే టీ తీసుకోవడం వలన కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. టీ తో రోజున మొదలుపెడితే ఈ ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరి ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.

ఖాళీ కడుపుతో టీ ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉంటే టీ తాగకూడదు అలానే ఎసిడిటీ ఇన్ఫెక్షన్స్ వంటిది కూడా కలగవచ్చు. కాబట్టి కాళీ కడుపుతో టీ ని అసలు తీసుకోకండి. ఇన్ఫెక్షన్ వంటివి వచ్చే ప్రమాదం కూడా ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల వస్తూ ఉంటాయి.
ఉదయాన్నే టీ తాగడం వల్ల అది స్లో పాయిజన్ లాగ కూడా మారుతుంది. జీర్ణ క్రియ పైన నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది.
అలానే నోటి ఆరోగ్యానికి కూడా ఇది మంచిది కాదు. నోటి నుండి దుర్వాసన వస్తుంది. కాబట్టి ఇలా టీ ని తీసుకోకండి.
హార్ట్ కి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు కూడా టి కి దూరంగా ఉంటే మంచిది.
టీ తాగితే రక్తపోటు సమస్య వస్తుంది అలానే ఇది గుండెపై ఒత్తిడిని కూడా పెంచేస్తుంది. ఇలా ఇలాంటి ఇబ్బందుల్ని ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం వలన ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తగ్గించండి పూర్తిగా మానేసినా కూడా మంచిదే.

Read more RELATED
Recommended to you

Latest news