లోదుస్తులు లేకుండా.. అక్కడ టాటూ చూపిస్తూ.. అషూ రెడ్డి రెచ్చిపోయిందిగా

-

సోషల్ మీడియా స్టార్‌గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్‌బాస్‌లో పాల్గొంది అషూ రెడ్డి. బిగ్‌బాస్ తర్వాత మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాకా యాంకర్‌గా కూడా మారింది అషూ. సోషల్ మీడియాలో తన పిక్కలు కనపడేలా వేసే డ్రెస్సులతో ఫోటోలు పోస్ట్ చేసి కుర్రకారుకి హీట్ పెంచుతుంది. ఇక ఆర్జీవితో ఇచ్చిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూతో మరింత వైరల్ అయింది అషూ రెడ్డి.

Image

ఈ బోల్డ్ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో అషూరెడ్డికి అభిమానులు కూడా పెరిగారు.
బిగ్ బాస్ బ్యూటీగానే కాకుండా అషూ రెడ్డి సిల్వర్ స్క్రీన్ మీద నిలదొక్కునేందుకు ట్రై చేస్తోంది. బిగ్ బాస్ కు వెళ్లక ముందు వరకు ఈ అమ్మడు పెద్దగా ఎవరికీ తెలియదు.బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మాత్రం అషూ రెడ్డి సోషల్ మీడియా ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. సినిమాల్లో రాణించాలని చూస్తోంది. అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తూ అషూ రెడ్డి తన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తోంది.
Image
అషూ రెడ్డి అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎద, తొడ అందాలను ప్రదర్శించేందుకు అషూ రెడ్డి తెగ ఉత్సాహం చూపిస్తుంటుంది. తన అందాల ఆరబోతతో కాకపుట్టించేస్తోంది. తాజాగా ఆమె లోదుస్తులేమీ వేసుకోకుండా..ప్యాంట్ వేసుకోకుండా కనిపించింది. ఇందులో ఆమె ప్రైవేట్ పార్టులు, అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ టాటూ కనిపిస్తోంది.  అయితే పోస్ట్ కింది రెండో ఫొటో నా ఫెవరేట్.. ప్రామిస్ అంటూ రాసుకొచ్చింది ఈ అమ్మడు.
Image
అయితే కొంతమంది సూపర్ అంటూ.. కామెంట్స్ పెట్టగా.. మరికొంత మంది నెగెటివ్‌గా కామెంట్స్ పెట్టారు.  ఫొటోలు తీసిన ఫొటో గ్రాఫర్ లక్కీ అంటూ కామెంట్ చేయగా.. కొంతమంది ఆ టాటూ వేసినోడు లక్కీ అంటున్నారు. మొత్తానికి ఈ అమ్మడు మరోసారి తన అందాల ఆరబోతతో జనాలను ఉక్కిరిబిక్కిచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news