ASIA CUP 2022 : రేపు ఇండియా, పాక్ మధ్య మరో మ్యాచ్..గెలిచేదెవరంటే !

-

ASIA CUP 2022 : ఆసియా కప్‌ లో భాగంగా నిన్న హాంకాంగ్‌ మరియు పాక్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రసవత్తర మ్యాచ్‌ లో పాక్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. దీంతో సూపర్‌ 4 కు దూసుకెళ్లింది పాక్‌. ఈ విజయంతో.. రేపు.. సూపర్‌ 4 లో భాగంగా టీమిండియాతో పాక్‌ మరోసారి తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా… దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఇండియా : రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (డబ్ల్యుకె), దీపక్ హుడా/అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్

పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (WK), బాబర్ ఆజం (c), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షానవాజ్ దహానీ

Read more RELATED
Recommended to you

Exit mobile version